EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నిషేధిత గంజాయిని తరలిస్తున్న నిందితుల పట్టివేత

3.2.2024బ్యూరోనలుబోల మధులత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(ఈ బీ న్యూస్) : నిన్న ( 02.02.2024) మధ్యాహ్నం 1.00 గంటల సమయంలో కొత్తగూడెం త్రీ టౌన్ ఎస్ఐ తన సిబ్బందితో ఓల్డ్ బస్ డిపో రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా GJ05RG4223 అను నంబరు గల ఇన్నోవా కార్లో నిషేధిత గంజాయిని తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నారు

ముద్దాయిల వివరాలు :

A1) Sunil S/o Babulal, 21 yrs, Bishnoi godava R/o.Ummednager,Mathaniya PS, Jodhpur Dist,Rajastan state.

A2) Satram @ Sathpal S/o Chukaram, 32 yrs, Bishnoi Jangu, Driver of INNOVA CRYSTA Br No: GJ05-RG- 4223 R/o Lortha , Sherghad Thahasil, Chamu PS, Jodhpur Dist Rajastan State.

A3) Sandeep Mandal R/o. Odissa state(Absconding)

A4) Saravan Bishnoy R/o.Nashik, Maharashra. (Absconding)

A5) Kailash Bishnoy R/o.Nashik Maharashtra (Absconding)

పై ముద్దాయిలైన A4 & A5 ఆదేశాల మేరకు A1 మరియు A2 లు తేదీ 27.02.2024 న మహారాష్ట్రలోని నాసిక్ నుండి GJ05RG4223 అను నంబరు గల ఇన్నోవా కార్లో బయలుదేరి తెలంగాణ మీదుగా ఒడిస్సా కెళ్ళి అక్కడ అడవి ప్రాంతంలో A-3 వద్ద గంజాయిని కొనుగోలు చేసి అదే ఇన్నోవాలో లోడ్ చేసుకొని నిన్న ఉదయం తేదీ 02.02.2023 న ఉదయం 09.00 గంటలకు బయలుదేరినాము అని వారు వారి నేరము అంగీకరించినారు.నిన్న మధ్యాహ్నం 1300 గంటల సమయంలో కొత్తగూడెం త్రీ టౌన్ ఎస్ఐ గారు తన సిబ్బందితో ఓల్డ్ డిపో రోడ్డు కొత్తగూడెం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తూ వీరిని పట్టుకున్నారు .పై ముద్దాయిలైన A-1 & A-2 లను అరెస్టు చేసి ఈరోజు ఉదయం గౌరవ మెజిస్ట్రేట్ గారు ముందు హాజరపరచగా వారు సదరు ముద్దాయిలకు 14 రోజుల రిమాండ్ విధించినారు.

కేసు ప్రాపర్టీ విలువ :

110 ప్యాకెట్లు గంజాయి ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా రెండు కేజీల బరువు గలవి.వాటి మొత్తం బరువు 222 kg ల W/Rs. 55,59,500/-,ఒక Innova Car Bearing No. GJ05RG4223,రెండు మొబైల్ ఫోన్లు మరియు 1800 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు .

Related News

Select the Topic
Scroll to Top