EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పలుచోట్ల ఎంపీ రఘురాo రెడ్డి పర్యటన

 

పలు చోట్ల ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

04.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఖమ్మం:జిల్లా ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి బుధవారం పలుచోట్ల పర్యటించారు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు, ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నగరంలోని 48వ డివిజన్ ఎఫ్ సీఐ గోదాo ప్రాంతంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, కొప్పుల చంద్రశేఖర్, జిల్లా మైనారిటీ నాయకులు ఎండీ. ముస్తఫా, యువజన నేత ఉత్తేజ్, ఆళ్ళ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top