EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 19.9.24 : పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్.  తెలంగాణ  లో అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు. అక్టోబర్‌ 15న పాఠశాలలు పునఃప్రారంభం.

 

Related News

Select the Topic
Scroll to Top