EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పాడి కౌశిక్ రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలి స్పీకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన మహిళా కాంగ్రెస్ నేతలు

పాడి కౌశిక్ రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలి

స్పీకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన మహిళా కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ సెప్టెంబర్ 13 (ఈతరం భారతం);మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు అనర్హత వేటు వెయ్యాలని పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసారు., ఈ మేరకు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో అసెంబ్లీ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే మహిళలను కేంచే పరిచే విదంగా మాట్లాడాని వారు ఒపెర్కొన్నారు.తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండు శోభారాణి గారు మరియు ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత, కాంగ్రెస్ స్పోక్స్పర్సోన్ భవాని రెడ్డి,సంధ్యరెడ్డి, కార్పొరేటర్ పారిజాతం రెడ్డి , కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top