EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు

హైద‌రాబాద్ ఫిబ్రవరి 13 (ఈ బీ న్యూ స్);: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు కొన‌సాగుతున్నాయి. కాగా మంగ‌ళ‌వారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.గతంలో ఐటీ సోదాలు జరిగిన సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే, షానవాజ్‌ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఈ సోదాలను ఐటీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top