EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పిల్లల సమస్యల పరిష్కారం పర్యవేక్షణ కోసం ట్రిబ్యునల్ ఉండాలి

జవహర్ బాల్ మంచ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి పిల్లల సమస్యలు పరిష్కారం మరియు పర్యవేక్షణ కొరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో చేర్చాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో ముఖ్యంగా పిల్లల సమస్యలు పరిష్కారం మరియు పర్యవేక్షణ కోసం ఒక ట్రిబ్యునల్ ఉండాలని దీనిలో ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలలో ఒకే రకమైన ఫీజుల క్రమబద్ధీకరణ, రోజువారి పిల్లల సమస్యల పట్ల పరిష్కారం చూపే విధంగా మరియు మధ్యాహ్న భోజనం పథకం మీద నియంత్రణ మరియు పర్యవేక్షణ అధికారం కలిగి ఉండాలి. విద్య పాఠ్యాంశాలు మరియు సిలబస్ సమయానికి జరిగే విధంగా కూడా చూడాలి. ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా నాణ్యతను మరియు ప్రైవేట్ పాఠశాలలు సమాచార హక్కు చట్టం అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top