EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ తగ్గుతోన్న వరద.. 

ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ తగ్గుతోన్న వరద..

02.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

విజయవాడ:ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ తగ్గుతోన్న వరద.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా తగ్గుతోన్న వరద..మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద. ప్రస్తుతం 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్‌ఫ్లో.. క్రమంగా వరద మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా..

Related News

Select the Topic
Scroll to Top