EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాసమ్యాన్ని కాపాడాలి రాచకొండ టాస్క్ఫోర్స్ అడిషనల్ డిసీపీ నంద్యాల నరసింహ రెడ్డి పిలుపు

మెదక్ మే 8 (ఈతరం భారతం న్యూ స్);ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాసమ్యాన్ని కాపాడాలని రాచకొండ టాస్క్ఫోర్స్ అడిషనల్ డిసీపీ నంద్యాల నరసింహ రెడ్డి కోరారు.మంగళవారం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ దూరం లో గల తన స్వగ్రామానికి చెందిన మెదక్ రెవెన్యు డివిజన్ కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ ద్వార తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాసమ్యాన్ని కాపాడాలని కోరా

రు

 

Related News

Select the Topic
Scroll to Top