EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్

2.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్): ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఏమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం ఓటు నమోదు చేసుకోవాలి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యత గా తీసుకొని పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 6వ తేదీ తో గడువు ముగుస్తుండటంతో పట్ట భద్రులు త్వరగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని సూచించారు. తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసి సహకరించగరలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top