ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మే 7 2024 : సికింద్రాబాద్ కాంగ్రెస్ఎం ఎం పీ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అంబర్పేట్ కి వచ్చినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు బతుకమ్మ ఉత్సవాలు అధికారికంగా బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలో నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు .అంబర్పేట పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఇకపై ప్రతి ఏడాది ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా వేడుకలు నిర్వహిస్తుందని మాట ఇచ్చారు.















