యాదాద్రి భువనగిరి నవంబర్ 10 ( ఈతరం ఇండియా న్యూస్);భువనగిరి బి జె పి ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి అట్టహాసంగా భారి ఊరేగింపు తో నామినేషన్ దాఖలు చేసారు.సందర్భంగా భువనగిరి పట్టణం లొ నిర్వహించి ర్యాలీ లొ ముఖ్య అతిథిగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి వర్యులు అనురాగ్ ఠాకూర్ హాజరైనారు.