నిజాంబాద్ మే 3 (ఈతరం భారతం న్యూ స్);నిజాంబాద్ జిల్లా బోధన్ శంకర్ నగర్ ఫ్యాక్టరీ కాలనీలో శుక్రవారం ఐఎఫ్టియు శ్రామిక స్పందన 138 మే డే సందర్భంగా భారత ప్రగతిశీల మహిళా సంఘం బోనుగుల లలిత ఆధ్వర్యంలో జరిగిన భారత కార్మిక సంఘాల సమైక్య శ్రామిక స్పందన ఐఎఫ్టియు షుగర్ ఫ్యాక్టరీలో మేడే జెండా ఎగరవేయడం జరిగింది పెద్ద ఎత్తున ఇందాకలతో ఫ్యాక్టరీ కార్మిక నాయకులు డి సాయిలు షేక్ అబ్దుల్ షేక్ గోరే బాయ్ జంటని ఎగరవేస్తూ 138 మేడే సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది కార్మిక పోరాటాలు 12 గంటల పని దినాన్ని ఎనిమిది గంటలుగా మార్చిన కార్మికులు సాధించుకున్న రోజుగా గుర్తు చేశారు ఈ మే డే కార్మిక నాయకులు జాంగిర్ షేక్ అబ్దుల్ ఖాదర్ షబానా మహిళా సంఘం సుశీలమ్మ షేక్ ముస్కాన్ అరుణోదయ కళాకారులు డప్పు సాయిలు తమ అరుణోదయ డప్పుల ద్వారా జెండా అష్కరణ జరిగినది విప్లవ అభినందనలతో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు శ్రామిక స్పందన ఘనంగా జరిగింది.















