EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మణికొండ పంచవటి కాలనీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ మే 1 (ఈతరం భారతం న్యూ స్);: మణికొండ మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. పంచవటి కాలనీలో రోడ్డు పక్కనే ఉన్న గుడిసె, పాన్ షాప్ రోడ్ నెంబర్ 16లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫిలింనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.అగ్ని ప్రమాదంలో గుడిసె, పాన్ షాపు పూర్తిగా దగ్దమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top