EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మన ఊరు మన బడికింద చేపట్టిన పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

27.1.2024 ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)

గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క  శనివారం మధిర మండలం చిలుకూరు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనులు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతి గదుల ప్రారంభోత్సవం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top