మానవత్వం చాటుకున్న సీఎంఆర్
షాపింగ్ మాల్ యాజమాన్యం
వర్షాల కారణంగా వరదలో సర్వం
కోల్పోయిన సీఎంఆర్ షాపింగ్ మాల్ వర్కర్లు
06.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
గత వారం రోజులనుండి భారీ వర్షాలు వరదల కారణంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పని చేస్తున్న వర్కర్స్ అన్ని కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిపోయిన బాధితులకు అండగా నిలిచిన సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం. సుమారు
20 మంది వర్కర్లకు బియ్యం నిత్యావసర సరుకులు మరియు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం.. చేసి మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ మురళి నవీన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.















