ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.01 మే 2024
ఖమ్మం నగరంలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అక్షిత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నిలబడడంతో మామయ్య తరఫున పెద్ద కోడలు ఆశ్రితఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఖమ్మం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ మా..మామయ్య రఘురామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు..















