10.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్)తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ లోనే బి సి సంక్షేమం కోసం రూ. ఎనిమిదివేల కోట్లు కేటాయించి విద్య, ఉపాధి, సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రంహృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.















