EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముగిసినరాజ్యసభ ఎన్నికల నామినేషన్ ల గడువు

హైదరాబాద్ ఫిబ్రవరి 15  నలు బో ల మధు లత (ఈ బీ న్యూస్ ) రా జ్య సభ స్థానాలకు మొత్తంగా వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు.ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. సదరు నామినేషన్లను శుక్రవారం నాడు అధికారులు పరిశీలించనున్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల మద్ధతుతో రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Related News

Select the Topic
Scroll to Top