ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధుశ్రీ నలు బోల 15.9.24
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు.ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్.విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా సస్పెన్షన్.ఐపీఎస్ అధికారి విశాల్గున్నిని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు.ముంబయి నటి వ్యవహారంతో పాటు ముగ్గురిపై పలు అభియోగాలు.మరి కొందరు అధికారుల పాత్ర పై అనుమానాలు..















