13.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు సమ్మక్క సారక్క లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు వారితో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పొదిల హరినాథ్, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పమ్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు















