EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మేడారం జాతర లో రెస్క్యూ సిబ్బంది

21.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)ములుగు జిల్లా కలెక్టర్ఇలా త్రిపాఠీ ఆదేశాలమేరకుమేడారం జాతర లో రెస్క్యూ సిబ్బంది.సింగరేణి C & MD బలరాం ఐ.ఏ. ఎస్. సంబధిత ఏరియా జనరల్ మేనజర్లు , జనరల్ మేనేజర్, సేఫ్టీ రెస్క్యూ జనరల్ మేనేజర్, మరియు సూపరింటెండెంట్ మాధవ రావు లకు ఆదేశాలుఇచ్చారు.వారి సూచనల ప్రకారం ఈ మేడారంలో 39 రెస్క్యూ పర్సన్స్ ను ఎంగేజ్ చేయడం జరిగింది. వీళ్ళు షిఫ్ట్ కు రెండు టీమ్స్ చొప్పున మూడు షిఫ్ట్ లు ఉంటారు.

క్యూ లైన్లలో భక్తులు కళ్లు తిరిగి పడి పోవడం జరుగుతుంది. అమ్మవార్ల గద్దేల పై భక్తులు విసిరే బంగారం (బెల్లం) మరియు కొబ్బరి కాయలు వలన భక్తులకు గాయాలు కావడం జరుగు తోంది. రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించి అలాంటి వారికి చికిత్స అందిస్తారు ఇంకా సివియర్ కేసు లు వస్తే వారి వద్దనున్న అధునాతన పరికరం carevent (cpr) తో వారికి ఆక్సిజన్ పెట్టి వెంటనే హాస్పిటల్ కు పంపిస్తారు రెస్క్యూ టీమ్ సి పి ఆర్ చేయడం లో ట్రైనింగ్ పొంది ఉంటారు.  రెస్క్యూ ఇన్చార్జులు అనంత రామయ్య, రవీందర్, రామ్ మోహన్మరియు ఇతర రెస్క్యూ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి వారి విధులను నిర్వర్తిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top