ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 3,2024 :మోటరోలా నుంచి కొత్త మోడల్ ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫీచర్లు ఉన్న కెమెరా తో వచ్చింది. 8 జిబి రామ్ 256 జీబీ ఫోన్ ధర 31 వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది. 12gb రామ్ 256gb ఫోన్ ధర 35 వేల 9 9 9. ఏప్రిల్ 9 నుండి ఫ్లిప్కార్ట్ మోటోరోలా ఆన్లైన్ స్టోర్ కామ రిటైల్స్ స్టోర్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది ఈ మొబైల్ మూడేళ్ల ఓఎస్ , నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్ గ్రేడ్లను పొందుతుందని కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది















