1.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఈతరం భారతం.:
గద్వాల డిపో కు చెందిన మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి దాకా డ్యూటీ.మహిళకు కండక్టర్ కు రాత్రి సమయంలో డ్యూటీ అభద్రత.ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మహిళలు పిల్లల్ని చుసుకొలేని ఉద్యోగినులు.రాత్రి సమయాల్లో మహిళలకు డ్యూటీ సబబు కాదని ప్రయాణికుల ఆగ్రహం.గద్వాల మహిళ D.M అయ్యుండి మహిళల కు రాత్రి డ్యూటీకనీసం కుటుంబాన్ని, తన పిల్లలను కూడా చుసుకోలేని దుస్థితి. రాత్రిళ్ళు మహిళ కండక్టర్ లకు డ్యూటీ వేయొద్దని ప్రయాణికుల సూచించారు. గద్వాల TO అయిజ BUS లో 10తరువాత మహిళ కండక్టర్ విధులు నిర్వహణ చూసి ప్రయాణికుల ఆగ్రహం… ఇలా రాత్రి సమయాల్లో మహిళలు డ్యూటీ లు వెయ్యడం మంచిదికాదని, ప్రయాణికులు రాత్రి సమయాల్లో ఎవరు ఎలా ఉండేది చెప్పలేమని ఎదైన జరగరానివి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ ప్రయాణికులు…. మహిళకు 7తరువాత డ్యూటీ నుండి దిగి కుటుంబంలో పిల్లల్ని కుటుంబాన్ని చూసుకునే బాధ్యత తనపై ఉంటది కాబట్టి 7.00 తరువాత మహిళలకు ఎలాంటి డ్యూటీ లు వేయకూడదని, మహిళల భద్రత దృష్టిలో ఉంచుకు మహిళ కండక్టర్ ల విషయంలో గద్వాల DM గారు ఇలా రాత్రి సమయాల్లో డ్యూటీ వేయొద్దని ప్రయాణికులు తెలిపారు.. SO ఇలాంటి వైఖరి ఎదైన ప్రభుత్వం మార్చుకోవాలని తెలిపారు .. అర్ధరాత్రి మహిళలకు డ్యూటీ వేయొద్దని అధికారులకు ప్రయాణికులు కితాబు చేశారు…















