EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రామక్రిష్ణారెడ్డి మృతికి సంతాపం తెలియజేసిన ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్ ఫిబ్రవరి 16 (ఈ బీ న్యూ స్); ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడభ్ల్యూ) సంధ్య జీవిత భాగస్వామి, నవ్య ప్రింటర్స్ యజమాని, మాజీ పీ.డి.ఎస్.యు. నాయకులు అయిన కామ్రేడ్ రామక్రిష్ణారెడ్డీ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐపీఓడభ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత, దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్, ఇఫ్టూ జాతీయ కార్యదర్శి షేక్ షావలి ఒక సంయుక్త పత్రిక ప్రకటనలో విప్లవ జోహార్లు తెలిపారు. రామక్రిష్ణారెడ్డి మ్రుతికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామక్రిష్ణారెడ్డి మరణం శ్రామిక పీడితవర్గాల పక్షాన ధ్రుఢంగా నిలిచి పోరాడుతున్న పీఓడభ్ల్యూ సంధ్యకు, వారి శ్రేయోబిలాషులకు, భందు మిత్రులకు తీరనిలోటు అని వారు అన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top