హైదరాబాద్ మే 16 (ఈతరం భారతం న్యూ స్);భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయి బరేలి పార్లమెంట్ నియోజక వర్గానికి ప్రచారానికి లక్నో ఎయిర్పోర్ట్ చేరుకున్న నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి బృందం.వీరిలో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ , నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి ,వనపర్తి శాసనసభ్యులు మెగా రెడ్డి , గద్వాల జడ్పీ చైర్మన్ సరిత , నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి , నాగర్ కర్నూలు జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరి వర్ధన్ గౌడ్, గద్వాల సీనియర్ నాయకులు తిరుపతయ్య , బయలుదేరడం జరిగింది.















