EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాష్ట్రపతి నిలయం ఆవరణలో120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్ ను ఆవిష్కరించిన రాష్ట్రపతి

 

హైదరాబాద్ డిసెంబర్ (ఈతరం న్యూ స్);బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటుచేసిన 120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆవిష్కరించారు.1948 లో హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన సందర్భంగా ఇక్కడే నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజాం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వంచే నియమితులైన MK Vellodi బాధ్యతలు స్వీకరిస్తూ, 120 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. దాని స్థానంలో అదే విధంగా నూతనంగా (Replica) ను గౌరవ రాష్ట్రపతి ప్రారంభించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డి అనసూయ ( సీతక్క) పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top