EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గా కడియం కావ్య

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 2,2024 :

ఈసారి జరగనున్న ఎం పీ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గా కడియం కావ్య పోటీ చేయనున్నారు.ఈ సంధర్భంగా వరంగల్ మహిళలు, సంఘాలు ఆమెకు అభినందనలు తెలియ జేశారు.ఈ విషయాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

 

Related News

Select the Topic
Scroll to Top