EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరద బాధితులకు ఆసరాగా వినోద్ రావు ఆధ్వర్యంలో అన్న వితరణ, అల్పాహారం

వరద బాధితులకు ఆసరాగా వినోద్ రావు ఆధ్వర్యంలో అన్న వితరణ, అల్పాహారం

02.09.2024 ఈతరం భారతం రీజనల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ

వరద బాధితులకు ఆసరాగా ఖమ్మం పార్లమెంట్ పోటీ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో అన్న వితరణ, అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పట్టణ శ్రేణులు జిల్లా అధికార ప్రతినిధి వీరవేల్లి రాజేష్ గుప్తా, జిల్లా కార్యదర్శి నకిరికంటి వీరభద్రం,త్రీ టౌన్ ప్రెసిడెంట్ కొనతం లక్ష్మీ నారాయణ,పాలెపు రాము,వెలిశాల వెంకీ పాల్గొని వరద బాధిత ప్రాంతాలైన బోక్కల గడ్డ,మోతినగర్, మంచికంటి నగర్, జూబ్లీపురా,తదితర ప్రాంతాల్లో అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top