EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరద బాధితుల సహాయార్థం ఉచిత మెగా వైద్య శిబిరం : నయాబజార్ కాలేజీలో

వరద బాధితుల సహాయార్థం ఉచిత మెగా వైద్య శిబిరం : నయాబజార్ కాలేజీలో

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 7.9.24

తుమ్మల.యుగంధర్  ఆదేశానుసారం వరద బాధితుల సహాయార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నయాబజార్ కాలేజీలో జరిగింది. యశోద హాస్పిటల్, మలక్పేట ,అంకుర హాస్పిటల్ ఖమ్మం శరత్ మాక్సిజన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేశారు. మెడిసిన్స్ కు సహకరించిన కొంటెముక్కల.నాగేశ్వరరావు  , తమ్మినేని వెంకటేశ్వరరావు ఏలూరి శ్రీనివాసరావు  ,ఎడవల్లి వీరయ్య గౌడ్ ,తాళ్లూరి వెంకటేశ్వరరావు  కలకోట.వెంకటరమణ,ఆలూరి.మొగులయ్య, కన్నేటి.నారాయణ, చండ్ర.శశి కుమార్ తదితరులు సహకరించారు. ఈ కార్యక్రమానికి 47 వ డివిజన్ అధ్యక్షుడు నాళ్ల.సతీష్  48వ డివిజన్ అధ్యక్షుడు బోజడ్ల.సత్యనారాయణ  సహకరించారు.

Related News

Select the Topic
Scroll to Top