సాధారణ ఎన్నికల్లో భాగంగా.. ఆత్మకూరు పట్టణ సమీపంలో..ఎన్నికల విధుల్లో ఉన్న భద్రత అధికారులు.. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్.. మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది.. డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఈ సందర్బంగా అధికారులకు పూర్తిగా సహకరించారు