EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విజయ దుందుభి మోగించిన న్యూ విక్టరీ టాలెంట్ స్కూల్

30.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఖమ్మం నగరం త్రిటౌన్ లోని న్యూ విక్టరీ టాలెంట్ స్కూల్ ఎస్ ఎస్ సి 2024 ఫలితాలలో ఘన విజయం సాధించింది.  జె, చరణ్య 10/10 కె, రుక్విత 9.7, ఎన్, వర్షిణి 9.5, డి, శ్రీనివాస్ 9.3 కే, గౌతమీ 9.3 వీ,మురళి 9.2 బి, తేజ 9.0 సాధించారు.అంతేకాకుండా నలభై మూడు మంది విద్యార్థులకు గాను నలభై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు ఈ విజయాన్ని ప్రశంసిస్తూ కరస్పాండెంట్ బోళ్ళ మోహన్ రెడ్డి,డైరెక్టర్ రమేష్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top