విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 4.9.24
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో తుఫాను మరియు భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న అనునుకూల పరిస్థితులను దృష్టియందుంచుకొని 06/09/2024 (శుక్రవారము ) వరకు సెలవులు ప్రకటించనైనది. పాఠశాలలకు తుదుపరి పనిదినం ది 09/09/2024 (సోమవారము ) అన్నియాజమాన్య విద్యాసంస్థలు సెలవును ఖఛ్చిత్తంగా పాటిస్తూ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయవలసినదిగా ఆదేశించనైనది. మండల విద్యాధికారులు తమపరిధిలోని అన్నియాజమాన్య పాఠశాలలు విధిగా పాటించునట్లు చర్యలు తీసుకొనగలరు అని జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్. ఖమ్మం ప్రకటించారు.















