EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శివసేన పార్టీ ఆద్వర్యంలో మహాత్మా గాంధీ ఘన నివాలి

హైదరాబాద్ జనవరి 30 (ఈ బీ న్యూ స్); మహాత్మా గాంధీ 76 వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఏ సుదర్శన్ నేతృత్వం లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీ దీశానికి చేసిన సేవలను కొనియాడారు.దేశ స్వతంత్రం కోసం చేసిన ఆయన పోరాటం వళ్ళ ఆయన జాతిపితగా గుర్తింపు పొందాడని సుదర్శన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌట్ గణేష్ ,ఆనంద్. శివ శిల్ప నాగేశ్వర్ తిరుమలు యాదగిరి రజుకుమర్ చంద్ పాషా గోపాల్ సునీల్ ,తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top