హైదరాబాద్ జనవరి 26 (ఈ బీ న్యూస్);అంబర్పేట్ డి డి కాలనీ లోని శివసేన పార్టీ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఏ సుదర్శన్ జండాను ఎగురవేసారూ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ౭౫ సంవత్సరాలు కావస్తున్న రాజ్యాంగ ఫలాలు సామాన్య ప్రజలు ఇంక అందలేదన్నారు. ఈ సందర్బంగా పలువురు సేనియర్సిటిజన్ లను సన్మానించారు .ఈ కార్యక్రమం లో గోపాల్ రాజేష్ కాజా భాయ్ రాజేశ్వరి సాయి కళ పద్మ తదితరులు పాల్గొన్నారు















