హైదరాబాద్ ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్);భారత్ మాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ 344 వ వర్ధంతి తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు.నారాయణ గూడాలోని శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర ఆ మహానుభావునికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఏ సుదర్శన్ మాట్లాడుతూ శివాజీ దేశ భక్తి, ఆయన స్పూర్తి నేటి యువతకు ఆదర్శం మన్నారు.ఈ కార్యక్రమం లో శివసేన అధికార ప్రతినిధి గౌట్ గణేష్ మరియు విక్రమ్ వినోద్ గోపాల్ విజయ్ సాయికుమార్ రాజేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు















