EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శ్రీశైలం మల్లన్న ఆలయ సన్నిధిలో పంచాంగ శ్రవణం

ఈతరం భారతం శ్రీశైలం ప్రతినిధి ఏప్రిల్  9, 2024 : క్రోధి  నామ సంవత్సర ఉగాది పర్వదినము సందర్భంగా శ్రీశైలం ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి పెద్దిరాజు ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ తర్వాత పుణ్యాహవాచనం, పంచాంగ పూజ నిర్వహించారు. ఆలయం పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు తెలియజేశారు .ఉగాది పచ్చడి పంపిణీ  చేసి ప్రసాదాలు అందించారు.

Related News

Select the Topic
Scroll to Top