EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సంక్రాంతి సందర్బంగా పమెంకాప్ మానసిక వికలాంగుల విద్యాలయం లో అన్నదానం  

 

సంక్రాంతి సందర్బంగా పమెంకాప్ మానసిక వికలాంగుల విద్యాలయం లో అన్నదానం

 

హైదరాబాద్ జనవరి 18 (eetarambharatamnews);బిట్ల నరసింహ రావు ఫౌండేషన్ ,టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆద్వర్యం లో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని ఖార్ఖానా లో గల పమెంకాప్ మానసిక వికలాంగుల విద్యాలయం లో 100 మంది మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బిట్ల నరసింహ రావు ఫౌండేషన్ సుజాత, టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్‌పర్సన్ లయన్ డా.కాకుమాను జ్యోతి,సభ్యులు కొమ్ము ప్రవీణ్ కుమార్, బి.ప్రేమలత, పుల్లా కవిత, శాంత కుమారి, కొండల రావు,కడారి అన్నపూర్ణ యాదవ్, జగదాంబ గారిపర్తి, పరిమళ సింగర్, చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొనారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top