హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఈ బీ న్యూ స్);ప్రముఖ సంఘ సేవకురాలు కాకుమాను లూర్ధు జ్యోతి సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ జాయింట్ సెక్రటరీగా నియమితులైనారు. హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్తాపక అధ్యక్షురాలు పలు సీవా కార్యక్రమాల తో పాటు వివిధ హోదాలలో పని పని చేసారు. ఆమె సఖీ జాతీయ మహిళా మండలిలో చేరినందుకు సఖి జాతీయ మహిళా మండలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.















