సమగ్రకుల గణన షెడ్యులు ప్రకటించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);కులగణన అంశంలో, హైకోర్టు తీర్పు -మ్యానిఫేస్టో ఆమలుకై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము “సమగ్రకుల గణన ” షెడ్యులు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేసారు.శనివారం బషీర్ భాఘ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్షాల-సంఘాల సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.తదనుగుణ రిజర్వేషన్ల పెంపు – రాజ్యాంగ రక్షణకై కార్యాచరణ ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమండ్ చేసారు.















