EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే ఘననివాళి –  రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య  

హైద్రాబాద్ సెప్టెంబర్21. ఈ తరం భారతం ప్రతినిధి : విద్య వైద్యం సామాజిక ఆర్ధిక రాజకీయ అవకాశాలు ప్రజలందరికీ సమాన నిష్పత్తిలో లభించినప్పుడే సంపూర్ణ తెలంగాణ సాకారమౌతుందని బిసి సంక్షేమ సంగం జాతీయ అధ్యక్షులు.రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు .ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం , జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఘనంగానిర్వహించింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల ప్రముఖులు , ఉద్యమకారులు , బాపూజీ అనుయాయులు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.. తెలంగాణా రాష్ట్రంలో పరిపాలన బాపూజీ ఆశయాలకు విరుద్ధంగా కొనసాగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top