EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మేకల సారంగపాణి

సికింద్రాబాద్ శాసన సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా మేకల సారంగపాణి ని పార్టీ అధిష్టానం ప్రకటించింది.దీనితో నియోజకవర్గం లోని పార్టీ శ్రీనులు పెద్ద ఎత్తున సారంగపాణి నివాసానికి చేరుకొని అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎంఎల్సి ఎన్,రామచంద్రా రావు ఆయన నివాసానికి చేరుకొని శాలువా కప్పి అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించారు.అనంతరం సారంగపాణి వారసిగూడ చౌరస్తాకు ర్యాలీగా బయలుదేరి చౌరస్తా లో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచ కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.త్వరలో జరుగబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందన్న ధీమాను సారంగపాణి వ్యక్తం చేసారు.ఇప్పటికే బిఆర్ఎస్ అబ్యర్తి పద్మా రావు ప్రచారాని ప్రారంబించగా అడుగడుగునా అతనికి చుక్కేడురవుతుంది.దీనితో సారంగపాణి ప్రజలు తనవెంటీ ఉన్నారని తన గెలుపు ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ సేనియర్ నేత కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top