EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హరీష్ నువ్వే పెద్ద డ్రైనేజీవి..సిఎం రేవంత్ గురించి మాట్లాదేదా!   హరీష్ రావు కి కౌంటర్ ఇచ్చిన భవాని రెడ్డి

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);హరీష్ నువ్వే పెద్ద డ్రైనేజీవని సిఎం రేవంత్ గురించి మాట్లాదేదా! సిద్దిపేట లో నువ్వు చెయ్యని లాఫ్వుట్ దందాలే లేవని పిసిసి అధికార ప్రతినిధి భవాని రెడ్డి హరీష్ రావు కి కౌంటర్ ఇచ్చారు సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ హరీష్ రావు గడిచిన 10 ఏళ్లలో బిఆర్ఎస్ నాయకులు ఎన్ని అబద్ధాలు ఆడారు గుర్తు తెచ్చుకోమని సూచించారు.హరీష్ నువ్వే పెద్ద డ్రైనేజీ కొండారెడ్డి పల్లి దాకా వద్దు సిద్ది పెట్ కొండాపూర్ పోదాం..చనిపోయిన వల్ల రుణమాఫీ ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకోవాలి హరీష్ రావు లిక్కర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి .. నువ్వు అమ్ముకున్న ఉద్యోగాలు గురించి మాట్లాడలి ముఖ్యమంత్రి ఎక్కువ మాట్లాడలేదు .. చాలా తక్కువ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుపడి ఉంది కాంగ్రెస్నోటిఫికేషన్ లు ఇస్తే లెక్క కాదు .. ఉద్యోగం వచ్చి జీతం ఇస్తే లెక్క ఉద్యోగం ఇచ్చినట్టు ఇంకా నైన హుందాగా వ్యవహరించండని హితవు పలికారు.ఆరోజు అగ్గిపెట్టే దొరికితే దరిద్రమ్ వదిలేది కాంగ్రెస్ చేసిన ఒకే ఒక్క తప్పు కనీసం వార్డ్ మెంబెర్ కాలేని నిన్ను మంత్రి చేసింది అదే కాంగ్రెస్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి కి హరీష్ రావు కి నక్కకి నాగలోకానికి ఉన్నత ఉంది రంగనాయక్ సాగర్ దగ్గర 12 మందిని చంపిన చరిత్ర నీది హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

 

Related News

Select the Topic
Scroll to Top