EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం ఆహార పంపిణీ

రంగా రెడ్డి ఫిబ్రవరి 22 (ఈ బీ న్యూ స్);హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో ఉప్పర్ పల్లి లో పమెనక్యాప్ కరకానా సే బాద్ మాంటెలీ పిల్లలకు మధ్యాహ్నం ఆహార పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లొఫౌండర్ చైర్‌పర్సన్ జ్యోతి కాకుమాను అప్పర్ స్పాన్సర్ జ్యోతి కాకుమాను, కార్పొరేట్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పోలంకి ఉషా రాణి,కె, ప్రవీణ్ కుమార్, కొమ్ము ప్రవీణ్ కుమార్, జగదాబాద్, జగదాబాద్, జగదాబాద్ చ. శాంత కుమార్, బాణాల ప్రేమల, కడారి అన్నపూర్ణ, కవిత, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top