30.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
ఈ రోజు ఖమ్మం నగరం లో ఖిల్లా పరిధి సీస్ software solutions కంపెనీ ని ప్రారంభించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ .కంపెనీ ఏర్పాటు చేసిన సీఈఓ షేక్ రషీద్ కి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తు లో మరెన్నో కంపెనీ లు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య , కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపా అధ్యక్షులు కొంటేముక్కుల నాగేశ్వరరావు , మహమ్మద్ ఖైసర్ తది తరులు పాల్గొన్నారు















