EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబర్నగర్ మార్కండేయ దేవాలయం లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 24;

కార్తీక పౌర్ణమి సందర్బంగా సికింద్రాబాద్ వారాసిగుడ లోని అంబర్నగర్ మార్కండేయ దేవాలయం లో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు .ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు హరీష్,ఆలయ అర్చకులు ప్రసాద్ పంతులు మాట్లాడు కార్తీక మాసం లో సత్యనారాయణ స్వామి వ్రతాలవల్ల ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు.అంబర్నగర్ లోని మార్కండేయ స్వామి దీవాలవై ముఖ ద్వారానిర్మాణం జరుగుతుందని భక్తులు విరాళాలు ఇచ్చి తోడ్పాటు నందించాలని విజ్ఞప్తి చేశారు వివరాలకు 8978815183, 9440238401 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top