ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 18
నిత్యం అడవి లో రక్తం ఏరులు పారిస్తున్న కాగితపు పులి దేశ ప్రధాని మోడి ,మోదీ తాబేదార్ల,చంద్రబాబు నాయుడు,పవన్కళ్యాణ్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరేన్ , విష్ణును దేవ్ సాయి. మోహన్ చరణ్ మాజీ వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు అడివి బిడ్డల రక్తంతో చేతులు కడుకుంటున్నారని సీపీఐ ( ఎమ్ ఎల్) సీపీ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ విమర్శించారు. దేశ సరి హద్దు బలగాలతో,పాటు , నక్సల్ ఏరివేత పేరుతో ప్రత్యేక పోలీసు బలగాలను దేశం మొత్తం నింపి నక్సల్స్ రహిత భారత అఖండ హిందూస్తాన్ నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని అంటున్న మోడీ& కో కు అది సాధ్యం కాదని చరిత్ర నిరూపిస్తూ ఉన్నది, దోపిడి ఉన్నo త కలము ప్రతిఘటన పోరాటాలు ఏదో రూపాన ఉంటాయని కొంత మంది నక్సల్స్ లొంగిన్నంత మాత్రాన,మరి కొంత మంది నక్సల్స్ ను పట్టుకొని చిత్ర హింసల తర్వాత వారిని కాల్చి చంపి ఎన్కౌంటర్ కతలు అల్లుతున్నారని మల్లేపల్లి ప్రభాకర్ మండి పడ్డారు , నీవు,కాల్చిన,కూల్చిన, నీ దళారీ ,పెట్టుబడి,దానస్వామ్య,భూస్వామ్య వ్యవస్థ ను కూల్చడం శాస్త్రీయ సత్యం నీవు కాల్చినా వారే నిన్ను కూల్చడానికి పీడిత ప్రజల పక్షాన నిలబడి,తలబడుతారని అన్నారు. అడవిని,అందులోని బిడ్డలను కాందిశీకులుగా మార్చి, అదానీ చేతిలో అడవి పెట్టుకున్న మోదీ&కో ప్రజల ఆక్రోశని చవి చూడాల్సి ఉంటుందన్నారు , నీ రాజ్యాంగం లో రా సుకున్న ప్రజల మౌలిక హక్కులైన కుడు,గూడు, విద్యా,వైద్యం, ఉపాధి,కల్పించలేని మోదీ సర్కారుకు ఆదివాసులను చంపే హక్కు నీ కూన్ ఈ ఎవ్వరించారని ప్రశ్నించారు.బ్రాహ్మణీయ,మనువాద సామ్రాజ్య వాద పెట్టుబడి దార్ల సామ్రాజ్యం కూల్చివేత కోసమై కమ్యూనిస్టులు,విప్లవకారులు,ప్రగతిశీల శక్తులు, ప్రజల విముక్తి కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు















