EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆదివాసీల హక్కుల కోసం మాట్లాడే హక్కే మంత్రి సీతక్కకు లేదు     సిపిఐ ( ఎమ్ ఎల్) పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ 

హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);హైదరాబాద్ , ఆపరేషన్ సమాధాదన్, ఆపరేషన్ గ్రీన్హంట్,ఆపరేషన్ కగర్ మొదలుకొని వేల మంది ఆదివాసీ బిడ్డలను క్రూరంగా హింసిస్తూ,కాల్చిచంప్పి తే ఒక్క మాట కూడా మాట్లాడలేని ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్కకు ఆదివాసీల హక్కుల కోసం మాట్లాడే హక్కే లేదని సిపిఐ ( ఎమ్ ఎల్) పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు. కండ్ల ముందే అడివి బిడ్డలను కోల్పోతున్న నీకు నీ జాతి కంటే మంత్రి పదవే ముఖ్యమైనద మంత్రి హోదాలో ఆపరేషన్ కగర్ ను నిలిపి వెయ్యాలని ఒక్క మెమొరాండం దిలి లో కానీ హైదరాబాద్ లో కానీ ఇవ్వలేదు ఇతర రాష్ట్రాల తెలంగాణ మావోయిస్టులు చనిపోతే వారి మృతదేహాలను తీసుకురావడానికి సహాయం చెయ్యలేదని మల్లేపల్లి ప్రభాకర్ విమర్శించారు.బీజేపీ,రేవంత్ రెడ్డి,సీతక్క, ములుగు అడవులు,తెలంగాణ అడవి సంపదను పెట్టుబడిదారులకు అప్పచెందుకే ఒక ప్రణాళికతోనే పని చేస్తున్నారు ఇకనైనా మంత్రి అడవి,ఆదివాసీల హక్కుల కోసం జల్,జంగల్, జమీన్, ఈ జాట్ పోరాటాలతో వెంటనే ఆపరేషన్ కగర్ ను నిలిపి వెయ్యాలని,మావోయిస్ట్ లతో శాంతి చర్చలు జరుపాలని ఆదివాసీ బిడ్డల సమస్యలు వెంటనే అర్ష్కరించని మంత్రి సీతక్క చరువతిసుకొని తెలంగాణ ముఖ్య బృందానీ డీ లి కి తీసుకువెళ్ళి, మోదీ,అమిత్ షా లను కలసి ఆపరేషన్ కగర్ ను నిలిపివేసి డీ అర్జీ,ఎస్టీఎఫ్, బి ఎస్ ఎఫ్,బస్టర్ ఫైటర్స్, కోబ్రా దళాలు వెంటనే అదువులనుండి బయటికి పంపాలి,దండకారణ్యం లొ ఉన్న పోలీసు క్యాంపు లను ఎత్తి వెయ్యాలని మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top