ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 25
కొచ్చిన్‌లో జరిగిన 28 వ ఆల్ ఇండియా లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ జట్టు విజయం సాదించింది.తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 (ఉన్నమ్ కృష్ణ 21, ఒవైస్ 61 బంతుల్లో 92 11×4,2×6, మనోజ్ 32 బంతుల్లో 54, 2×4,3×6, రాహుల్ తపాడియా 8 బంతుల్లో 44, 2×4,6×6) ఓడిసా 20 ఓవర్లలో 7 వికెట్లకు 173తో ఓడిపోయింది (లలిత్ 59, సిద్ధాంత్ 51, సాయిచంద్ 2/14, షాహిద్ హసన్ 2/34, రాజ్‌గోపాల్ రెడ్డి 2/29) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఒవైస్ నిలిచారు.















