EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇంటర్ విద్యార్థులకు ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో పరీక్షలు

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26:

తెలంగాణ : ఇంటర్ పరీక్షల్లో ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ (OMR) షీట్లతో పరీక్షలు నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. అయితే గతంలో బ్లాంక్ బార్ కోడ్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించారు. దీనివల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్య మవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Related News

Select the Topic
Scroll to Top