ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5
ఎక్స్ వేదికగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ. మూడేళ్ల క్రితం ఓ షోలో రాశిపై అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్.ఆ రోజు నాకు తెలుగు సరిగ్గా రాదన్న అనసూయ.డైలాగ్ రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను ఆ రోజే నిలదీసి అడగాల్సిందని, కానీ నాకు ఉన్న శక్తి అందుకు సహకరించలేదన్న అనసూయ.వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను క్షమించమంటూ అనసూయ పోస్ట్..















